005 Geany Portable for linux OS users like Ubuntu
005 జీని పోర్టబుల్ --ఉబుంటు వంటి లైనక్స్ ఓ.ఎస్. లు వాడే వారి కొరకు
००५ जीनी पोर्टबुल -- उबुंटु आदी लैनक्स ओ.ऎस. उपयोग करने वालों के लिये.
The main benefit of using portables, is they need no installation. పోర్టబుల్ సాఫ్టవేర్ ను వాడటం లో ముఖ్య లాభం ఏమిటంటే వాటిని ఇన్స్టాల్ చేయనవసరం లేదు. पोर्टबुल साफ्टवेर उपयोग करने से मुख्य फाईदा यह है कि: उन को इनस्टाल करने का जरूरत नहीँ है।
I find that we may not be able to get GEDIT portable, but we can get Geany portable for Linux OS. నేను గమనించింది ఏమిటంటే, మనకు జీ ఎడిట్ పోర్టబుల్ లైనక్స్ లభించక పోవచ్చు కానీ, జీనీ పోర్టబుల్ లైనక్సు అప్లికేషన్ లభిస్తుంది. मै देखा हुँ कि: हमारे के लिये जीऎडिट पोर्टबुल लैनक्स नहीँ मिल् रहा है, परन्तु, जीनी पोरटबुल लैनक्स मिल रहा है।
Link for downloading. డౌన్ లోడ్ చేసుకోటానికి లింకు. डौनलोड करने के लिये लिंक: Click.
We can at present get get portable geany version 0.19.1. It is just 3.8 mb size. మనం ప్రస్తుతం జీనీ పోర్టబుల్ 0.19.1 ని మనం ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. वर्तमान में आज हम जीनी पोर्टबुल वॆर्षन 0.19.1 को डौनलोड कर सकते।
When they upload newer versions in this page, you can download them also. వాళ్ళు ఈ పేజీ లో ఇంకా కొత్త వెర్షన్ లను అప్ లోడ్ చేసినపుడు, మీరు ఈపేజీలో వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. जब वे नये वॆर्षन अपलोड करेगे, तब आप नये वॆर्षन को भी डौन लोड कर सकते हैं।
One important strength of the above Geany Portable is we can make a Regex based search and replace, while in Gedit for Regex search, we need a separate plugin. జీనీ పోర్టబుల్ లో గొప్ప సుగుణం ఏమిటంటే మనం రెజెక్స్ ఆధారిత వెతకటం, మార్పిడీలు చేయటం తేలిక. అదే జీ ఎడిట్ లో అయితే మనం ప్రత్యేక ప్లగ్ ఇన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. जीनी में एक सुगुण यह है कि: हम रॆजॆक्स आधारित खोज और स्थानभ्रंश (बदला) कर सकते। जीऎडिट मॆं हम अतिरिक्त प्लगिन डौनलोड करना आवस्य होता है।
In Geany, if we want, we can carry out find and replacement in the selected portion of the documents, instead of Replace All in the entire document, whereas in Gedit we cannot do it without special plugins. జీనీ లో మనకు కావాలంటే, దస్తావేజ్ లో , ఎన్నిక చేసిన ప్రదేశంలో మాత్రం అన్వేషణ-మార్పులను పూర్తిచేసుకోవచ్చు. జీఎడిట్ లో రీప్లేస్ ఆల్ మొత్తం డాక్యుమెంటుకు చేస్తానంటుంది. जीनी में, हम चाहे तो, खोज और भ्रंश सिर्फ चुना हुआ जगहों में कर सकते। जीऎडिट में रीप्लेस आल पूरे डाक्युमॆंट मॆं करना होगा।